Header Banner

విద్యకు వినోదాన్ని జోడించిన ఏపీ ప్రభుత్వం! "నో బ్యాగ్ డే"తో మారుతున్న పాఠశాల వాతావరణం!

  Sat Mar 08, 2025 21:00        Politics

పాఠశాలల్లో విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి ఆహ్లాదం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నో బ్యాగ్ డే తీసుకువచ్చింది. విద్యార్థులపై ఒత్తిడి రాకుండా, బడి సంచి భారాన్ని తగ్గించడం ద్వారా హాజరు శాతం సైతం పెంచవచ్చని ఈ కార్యక్రమం చేపట్టారు. నో బ్యాగ్ డే ద్వారా ప్రస్తుతం పిల్లల్లో వినోదంతో పాటు హాజరు శాతం కూడా బాగా పెరిగిందని విశాఖపట్నంలోని మాధవధార ప్రైమ్ స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్. పి. నాయుడు తెలుపుతున్నారు. విద్యార్థులకు రోజువారీ పాఠాల బోధన, పుస్తకాల మోతకు భిన్నంగా ఆట పాటలతో ఉత్సాహ పరిచేందుకు నో బ్యాగ్ డే చాలా బాగుంది అంటున్నారు ప్రధానోపాధ్యాయులు. దీంతో పాటు ప్రతిరోజు ఆటలు ఆడించడం ద్వారా హాజరు శాతం బాగా పెరిగింది అని అంటున్నారు. పాఠశాలల్లో ప్రతి ఒకటో, మూడవ శనివారం నో బ్యాగ్ డే ఉంటుందని తెలిపారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #schools #nobagday #todaynews #responce #flashnews #latestnews